Thursday, January 1, 2009

Telugu SMS



  • Pilichina ranantava,sms cheyanantava, busy ga unnanantava ooo,
    phone kuda cheyyanantava, samayam kadantava, balance ledantava frienduu....

    (Telugu Version)
    పిలిచినా రానంటావా ,sms చేయనంటావా , బిజీ గా ఉన్ననంటావా ఓ ఓ..
    ఫోన్ కూడా చేయ్యనంటావా , సమయం కాదంటావా , బాలన్స్ లేదంటావా ఫ్రెండ్ ఓ ఓ ....

  • Nidharalo puttindhi swapnam..!
    Ningilo puttindhi varsham..!
    Neetilo puttindhi kamalam..!
    Hrudhayam lo puttindhi mana sneham..!
    ee sneham marichi ponidhi maruvalenidhi....

    (Telugu Version)
    నిద్రలో పుట్టింది స్వప్నం ..!
    నింగిలో పుట్టింది వర్షం ..!
    నీటిలో పుట్టింది కమలం ..!
    హృదయంలో పుట్టింది మన స్నేహం ..!
    ఈ స్నేహం మరిచిపోనిది మరువలేనిది...

  • Naa manasulo vunnadi neeve..
    Naa prathi talapulo neeve..
    Naa vuchvasa nichvasa neeve..
    Naa aadi neeve anthamu neeve..

    (Telugu version)
    నా మనసులో వున్నది నీవే ..
    నా ప్రతి తలపులో నీవే ..
    నా ఉచ్వాస నిచ్వాస నీవే ..
    నా ఆది నీవే, అంతము నీవే ..

  • Ninnu chudakunda vunda leke potunnanu..
    Neevu vundagalavani telusukunnanu...
    Neela vundalani prayatnistunnanu..
    Nenu marakapote ninnu naala maramantaanu..
    Neevu emi antavo ani eduruchustunnanu...

    (Telugu Version)
    నిన్ను చూడకుండా వుండలేక పోతున్నాను ...
    నీవు వుండగాలవని తెలుసుకున్నాను ...
    నీ లా వుండాలని ప్రయత్నిస్తున్నాను ...
    నేను మారకపోతే నిన్ను నాల మరామంటాను...
    నీవు ఏమి అంటావో అని ఎదురుచూస్తున్నాను ...

  • Ninnu nenu marachina nadu ee swaasa aagi potundi...
    Neelo neevu ekkada vunnavu?
    naalo neevu swaasai vunnavani naa manasu antundi...

    (Telugu Version)
    నిన్ను నేను మరచిననాడు ఈ శ్వాస ఆగి పోతుంది ...
    నీలో నీవు ఎక్కడ వున్నావు ?
    నాలో నీవు శ్వాసై వున్నావని నా మనసు అంటుంది ..

  • Alai thakina nee sneham kalai karigenenduko?
    Kantiki kanapadani neevu kalatha niduralo kalavai vastavenduko?
    neenu leni nenu endhuko?

    (Telugu Version)
    అలై తాకిన నీ స్నేహం కలై కరిగేనేందుకో ?
    కంటికి కనపడని నీవు కలత నిదురలో కలవై వస్తావెందుకో ?
    నీవు లేని నేను ఎందుకో ?

  • Prema kosam prakulade varu kondaru...
    Preme lokam anukone varu kondaru....
    Naa premanu tappu pattaku nestamaa, Snehame prema anukune pichidananu nenu


    (Telugu Version)
    ప్రేమే లోకం అనుకొనే వారు కొందరు ....
    ప్రేమను తప్పు పట్టు వారు కొందరు..
    నేస్తమా , నీ స్నేహమే ప్రేమకు ప్రతిరూపం అంటాను నేను ..




Page 2 of 101234»...Last »

No comments:

Post a Comment