Thursday, January 1, 2009

Telugu SMS


  • dear friend,
    nirmalamaina nee navvu niswarthamaina nee sneham ante naku entho istam
    nuvvu na eduruga unna lekunna na hrudayamlo eppatiki nilichi untav

    (Telugu Version)
    ప్రియ నేస్తమా ,
    నిర్మలమైన నీ నవ్వు ..
    నిస్వార్థమైన నీ స్నేహం అంటే నాకు ఎంతో ఇష్టం..
    నువ్వు నా ఎదురుగ ఉన్న లేకున్నా నా హృదయంలో ఎప్పటికి నిలిచి ఉంటావ్..

  • Prathishnam nee talapu yela?
    Nee pai naaku intha prema yela?
    Naa needa lo nee prathibibham yela?
    Suryudu karigi manchu yina vela,nee manasu maatram karugadu yela?

    (Telugu version)
    ప్రతిక్షణం నీ తలపు ఎలా ?
    నీ పై నాకు ఇంత ప్రేమ ఎలా ?
    నా నీడలో నీ ప్రతిబిభం ఎలా?
    సూర్యుడు కరిగి మంచాయనేల ,నీ మనసు మాత్రం కరుగదు ఎలా?

  • Brathuku niraasha nispruhalatho vunna vela, aasala alavai thakavu...
    Naa ee jeevana payanam lo chukkanivai velugu chupavu...
    Jeevinchadam naaku nerpi, neevu ye doora theeralaku velli poyavu neevu?

    (Telugu Version)
    బ్రతుకు నిరాశ నిస్పృహలతో వున్నా వేల, ఆశల అలవై తాకవు ...
    నా ఈ జీవన పయనంలో చుక్కనివై వెలుగు చూపావు ...
    జీవించడం నాకు నేర్పి , నీవు ఏ దూర తీరాలకు వెళ్లి పోయావు నీవు?

  • Bhasha kanna goppadi bhavam....
    Bhavam kanna goppadi abhimanam....
    Abhimanam kanna goppadi aasha....
    Aasha kanna goppadi aanandam....
    Aanandam gaa undali neevu kalakaalam

    (Telugu Vresion)
    భాష కన్నా గొప్పది భావం ....
    భావం కన్నా గొప్పది అభిమానం ....
    అభిమానం కన్నా గొప్పది ఆశ ....
    ఆశ కన్నా గొప్పది ఆనందం ....
    ఆనందం గా ఉండాలి నీవు కలకాలం

  • oh! nestam....
    Suryunitho pamputhuna abhimanapu kiranani.....
    Chiru gaalulatho pamputunanu aaradhana raagaanni.....
    Ee sms ni pamputhunna neevu sadaa anadamga vundalani.....

    (Telugu Version)
    ఓ ! నేస్తం ....
    సూర్యునితో పంపుతున్న అభిమానపు కిరణాన్ని .....
    చిరు గాలులతో పంపుతున్నాను ఆరాధనా రాగాన్ని .....
    ఈ సందేశాన్ని ని పంపుతున్న నీవు సదా అనడంగా వుండాలని .....

  • Agi poku kalama asha tirey varaku,
    Jari poku megama jjalu kuresevaraku,
    Vaddi poku pushpama astaminchey varaku,
    Veedi poku nestama brathiki unanntha varaku....

    (Telugu Version)
    ఆగి పోకు కాలమా ఆశ తీరే వరకు ,
    జారి పోకు మేఘమా జల్లు కురేసేవరకు ,
    వాడి పోకు పుష్పమా అస్తమించే వరకు ,
    వీడి పోకు నేస్తమా బ్రతికి ఉన్నంత వరకు ....

  • >----> >---->
    Po banam po naku msg pampani valla brain lo poi guchu.

    <---< <----< ye enti thirigi vachav?
    ?
    ?
    Sorry boss valla ki brain ledu.

    (Telugu Version)
    >----> >---->
    పో బాణం పో నాకు msg పంపని వాళ్ళ బ్రెయిన్ లో కి పోయి గుచుకో ...

    <---< <----< ఏ ఏంటి తిరిగి వచ్చావ్ ?
    ?
    ?
    సారీ బాస్ వాళ్ళ కి బ్రెయిన్ లేదు

  • Nuvvu Maa Colony Ki Cycle Meeda Ravali Konchem Navvali, Konchem Siggu Padali, Konchem Bhaya Padali, Inka Gatti Gattiga aravali " Pata Samaanulu Kontam " Ani.

    (Telugu Version)
    నువ్వు మా కాలనీ కి సైకిల్ మీద రావాలి కొంచెం నవ్వాలి , కొంచెం సిగ్గు పడాలి , కొంచెం భయం పడాలి, ఇంకా గట్టి గట్టిగ అరవాలి "పాత సమానులు కొనటం " అని.



Page 3 of 101234»...Last »

No comments:

Post a Comment