Thursday, January 1, 2009

Telugu SMS


  • Kaalam parugu pedutundi naalo nee pai aalochanala laaga....
    Naluguritho kalasi navvuthunnanu kanniru kanipincha kunda vundelaaga..
    Andaru vunnaru naatho neeve levu yelaaga

    (Telugu Version)
    కాలం పరుగు పెడుతుంది నాలో నీ పై ఆలోచనల లాగ ....
    నలుగురితో కలసి నవ్వుతున్నాను కన్నీరు కనిపించకుండ వుండేలాగా ..
    అందరు వున్నారు నాతో నీవే లేవు ఎలాగ ?

  • Matalalo cheppalenidi..,
    bhavalalo chupalenidi..,
    naa chinni guppetlo dachina ni sneham enta goppadi?
    Ani adigite....
    Vivarinchaleni maunam medi.

    (Telugu Version)
    మాటలలో చెప్పలేనిది ..,
    భావాలలో చుపలేనిది ..,
    నా చిన్ని గుప్పెట్లో దాచిన నీ స్నేహం ఎంత గొప్పది ?
    అని అడిగితె ....
    వివరించలేని మూనం ఏది.

  • Messages levu..
    Phone ledu..
    Atleast Missed Call kuda ledu
    Naaku tension gaa vundi..
    Eni ayyindi?
    Kompa tesi ZOO valliki malli doriki poyava enti?

    (Telugu Version)
    మెసేజెస్ లేవు ..
    ఫోన్ కాల్ లేదు ..
    కనీసం మిస్సేడ్ కాల్ కూడా లేదు
    నాకు టెన్షన్ గా వుంది ..
    ఏమి అయ్యింది ?
    కొంపతీసి ZOO వాళ్ళకి మళ్ళి దొరికి పోయావా ఏంటి ?

  • Two ants drunk and went near an elephant.one ant said
    "ippudurara na kodaka chusukundham !"
    the other said "pooni mama manam iddaram vaadu okkade"

    (Telugu Version)
    Two ants drunk and went near an elephant.one ant said
    "ఇప్పుడురరా నా కొడకా చూసుకుందాం !"
    the other said " పోని మామ మనం ఇద్దరం వాడు ఒక్కడే ".

  • Kanulaku vishranthi kalipisthu!
    Kalalaku ku swagatham palukuthu yadhalo Vedukolu cheptu !
    Haiga nidurinchu nesthama....

    (Telugu version)
    కనులకు విశ్రాంతి కలిపిస్తూ !
    కలలకు స్వాగతం పలుకుతూ యదలో వీడుకోలు చెప్తు !
    హయిగా నిదురించు నేస్తమా ......



Page 1 of 101234»...Last

No comments:

Post a Comment