- kannulu kalalunu marichipovu..
oopiri swasanu marachipodu..
vennela chandrudini marchipodu..
na manasu nee snehanni marchipodu
(In Telugu)
-----------------------------------
కన్నులు కలలను మరచిపోవు...
ఊపిరి శ్వాసను మరచిపోదు...
వెన్నెల చంద్రుడిని మరచిపోదు...
నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు... - virisina vennela karigipotundhi..
vikacinchina puvvu vadipotundhi..
kani chigurinchina mana sneham chirakalam migilipotundhi..
(In Telugu)
-----------------------------------
విరిసిన వెన్నెల కరిగిపోతుంది...
వికసించిన పువ్వు వాడిపోతుంది..
కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది... - vaddanna vachedi maranam..
movaddanna poyedhi pranam ..
tirigi ranidhi balyam..
maruvalenidhi mana sneham..
(In Telugu)
-----------------------------------
వద్దన్నా వచ్చేది మరణం...
పోవద్దన్నా పోయేది ప్రాణం..
తిరిగి రానిది బాల్యం....
మరువలేనిది మన స్నేహం.. - kula mata bedham lenidhi..
tatamya bhavam ranidhi..
atmarpana korukunedhi..
pratiphalamannadhi yeruganidhi ..snehamadi
(In Telugu)
-----------------------------------
కుల మత బేధం లేనిది...
తారతమ్య భావం రానిది...
ఆత్మార్పణమే కోరుకొనేది...
ప్రతిఫలమన్నది ఎరుగనిది...స్నేహమది
Wednesday, January 28, 2009
Telugu SMS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment