- samudram vadduna vennello vache prati ala mana kallani tadumutu allari chestunnapudu,
duramga chandrudu ,
daggaraga nuvvu ,
appudappudu palakarinchi velle gali.....alanti chotiete ..........naku istam.......
(Telugu Version)
------------------------------
సముద్రం వడ్డున, వెన్నెల్లో వచ్చే ప్రతి అల మన కాళ్ళని తడుముతూ అల్లరి చేస్తున్నవ్పుడు..
దూరంగా చంద్రుడు,
దగ్గరగా నువ్వు ,
అప్పుడపుడు పలకరించి వెళ్ళే గాలి .. అలాంటి చోటైతే..... నాకుఇష్టం.... - varshinche megam,
spandinche manasu,
snehanni panche naa priya nestama,
eppudu andamga kanipistaru,
maduramga akershistaru ..
idi nijam ....naa priya nestama
(Telugu Version)
---------------------------
వర్షించే మేఘం ,
స్పందించే మనసు ,
స్నేహాన్ని పంచే నా ప్రియ నేస్తం ,
ఎప్పుడూ అందంగా కనిపిస్తారు,
మధురంగా ఆకర్షిస్తారు.
ఇది నిజం .....నా ప్రియ నేస్తమా - sagara teeram,challani pavanam
vechani kiranam ,kokila ganam,
mayuri natyam,
anni kalasina prakruthi andam nee sneham....
(Telugu Version)
----------------------------
సాగర తీరం,చల్లని పవనం,
వెచ్చని కిరణం, కోకిల గానం
మయూర నాట్యం
అన్ని కలిసిన ప్రక్రుతి అందం నీ స్నెహం - Alochanalani aksharalotho katti padeste adi "KAVITA",
voohaku rangulu jodiste adi "CHITRAM",
snehaniki pranam poste adi "NEE RUPAM"
(Telugu Version)
-----------------------------
ఆలోచనలని అక్షరాలతో కట్టి పడేస్తే అది "కవిత",
ఉహాకు రంగులు జోడిస్తే అది "చిత్రం",
స్నేహానికి ప్రాణం పోస్తే అది "నీ రూపం " - .
.
.
.
.
.
message choosava, chukkalu kanipinchayi kada, naato pettukunte anthe...ha ha ha
(Telugu Version)
------------------------
.
.
.
.
.
.
మెసేజ్ చూసావా , చుక్కలు కనిపించాయి కదా , నాతొ పెట్టుకుంటే అంతే ...హ హ హ
Friday, January 23, 2009
Telugu SMS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment